రెన్యువల్‌ ఫీజుని మినహాయింపుని పొడిగించిన ఓసిసిఐ

- October 05, 2020 , by Maagulf
రెన్యువల్‌ ఫీజుని మినహాయింపుని పొడిగించిన ఓసిసిఐ

మస్కట్‌: ఒమన్‌ చాంబర్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఓసిసిఐ), కంపెనీల రెన్యువల్‌కి సంబంధించిన ఫీజు మినహాయింపుని ఏడాది చివరి వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. అదనంగా మరో మూడు నెలలు ఈ పొడిగింపు వుంటుందనీ, దానర్థం ఈ ఏడాది చివరి వరకు ఈ మినహాయింపు కొనసాగుతుందని ఓసిసిఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఏర్పడ్డ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ మినహాయింపుని పొడిగించడం జరుగుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com