వలస ఉద్యోగుల్ని తొలగించనున్న కువైట్‌ మునిసిపాలిటీ

- October 05, 2020 , by Maagulf
వలస ఉద్యోగుల్ని తొలగించనున్న కువైట్‌ మునిసిపాలిటీ

కువైట్ సిటీ:కువైట్‌ మునిసిపాలిటీ డైరెక్టర్‌ జనరల్‌, ఫైనాన్షియల్‌ అలాగే అడ్మినిస్ట్రేటివ్‌ సెక్టార్‌లో పనిచేస్తున్న 25 మంది వలస ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. మునిసిపాలిటీలో వలసదారుల్ని, స్థానికులతో రీప్లేస్‌ చేసే క్రమంలో ఈ చర్యలు చేపట్టారు. కాగా, మస్కట్‌ మునిసిపాలిటీలో 50 శాతం మంది వలస కార్మికుల్ని తొలగించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు.మూడు నెలల క్రితం మస్కట్‌ మునిసిపాలిటీ 30 శాతం మంది వలస కార్మికుల్ని తొలగించడం జరిగింది.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com