రెన్యువల్ ఫీజుని మినహాయింపుని పొడిగించిన ఓసిసిఐ
- October 05, 2020
మస్కట్: ఒమన్ చాంబర్ అండ్ ఇండస్ట్రీ (ఓసిసిఐ), కంపెనీల రెన్యువల్‌కి సంబంధించిన ఫీజు మినహాయింపుని ఏడాది చివరి వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. అదనంగా మరో మూడు నెలలు ఈ పొడిగింపు వుంటుందనీ, దానర్థం ఈ ఏడాది చివరి వరకు ఈ మినహాయింపు కొనసాగుతుందని ఓసిసిఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఏర్పడ్డ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ మినహాయింపుని పొడిగించడం జరుగుతోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







