వలస ఉద్యోగుల్ని తొలగించనున్న కువైట్ మునిసిపాలిటీ
- October 05, 2020
కువైట్ సిటీ:కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్, ఫైనాన్షియల్ అలాగే అడ్మినిస్ట్రేటివ్ సెక్టార్లో పనిచేస్తున్న 25 మంది వలస ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. మునిసిపాలిటీలో వలసదారుల్ని, స్థానికులతో రీప్లేస్ చేసే క్రమంలో ఈ చర్యలు చేపట్టారు. కాగా, మస్కట్ మునిసిపాలిటీలో 50 శాతం మంది వలస కార్మికుల్ని తొలగించేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు.మూడు నెలల క్రితం మస్కట్ మునిసిపాలిటీ 30 శాతం మంది వలస కార్మికుల్ని తొలగించడం జరిగింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు