బ్యాలెట్‌ పద్ధతిలోనే GHMC ఎన్నికలు

- October 05, 2020 , by Maagulf
బ్యాలెట్‌ పద్ధతిలోనే GHMC ఎన్నికలు

హైదరాబాద్:బ్యాలెట్‌ పద్ధతిలోనే GHMC ఎన్నికలు జరగనున్నాయి.. కరోనా నేపథ్యంలో బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.. అన్ని పార్టీలతో చర్చించి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.. ఇటీవల పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలను సైతం బ్యాలెట్‌ పద్ధతిలోనే నిర్వహించినట్లు ఎస్‌ఈసీ తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com