బహ్రెయిన్:అక్రమంగా మద్యం అమ్ముతున్న ముగ్గురికి జైలుశిక్ష
- October 06, 2020
మనామా:అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురికి బహ్రెయిన్ క్రిమినల్ కోర్టు జైలు శిక్ష విధించింది. దోషులు సల్మాబాద్ ప్రాంతంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మద్యం అమ్మకాల విషయం తమ దృష్టికి రావటంతో పకడ్బందీ వల పన్ని ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. అయితే..అరెస్ట్ సమయంలో దోషుల్లో పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. మద్యం అమ్మకాల్లో సూత్రధారిగా ఉన్న వ్యక్తికి క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించగా..అతనికి సాయంగా ఉన్న ఇద్దరికి ఆరు నెలల చొప్పున జైలు శిక్ష పడింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..