కొత్తగా 238 కరోనా పాజిటివ్ కేసులు
- October 07, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం అక్టోబర్ 7న కొత్తగా 238 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడగా, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటిదాకా మొత్తం కోలుకున్నవారి సంఖ్య 128,108. కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి ఆయా వ్యక్తుల్ని ఐసోలేషన్‌లో వుంచారు. వారికి అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నారు. ఖతార్‌లో ఇప్పటిదాకా 127,181 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 2834 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన 24 గంటల్లో 4662 టెస్టులు నిర్వహించారు. మొత్తం టెస్టుల సంఖ్య 810,027.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







