కోవిడ్-19:సౌదీ అరేబియాలో వైరస్ బారిన పడి మరో 24 మంది మృతి
- October 07, 2020
రియాద్:సౌదీ అరేబియాలో కరోనా తీవ్రత కొనసాగుతోంది.బుధవారం కొత్తగా 468 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కారణంగా మరో 24 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన 468 పాజిటివ్ కేసుల్లో 71 మదీనాలో 53 మక్కాలో, యన్బులో 31, రియాద్ లో 25, దమ్మమ్ లో 15 కేసులు ఉన్నాయి. దీంతో కింగ్డమ్ పరిధిలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3,23,208 మందికి పెరిగింది. 4,947 మంది వైరస్ కారణంగా మృతి చెందారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







