దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న 8 మంది గల్ఫ్ కార్మికులు
- October 10, 2020
దుబాయ్:టిపిసిసి ఎన్నారై సెల్ కన్వీనర్ ఎస్.వి.రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఇబ్బందుల్లో ఉన్న 8 మంది గల్ఫ్ కార్మికులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వాళ్ళను ఇండియన్ కౌన్సిలెట్ వారి సహాయంతో ఉచితంగా విమాన టికెట్లు మరియు ఎమెర్జిన్సి పాస్ ఫోర్ట్ లు ఇచ్చి ఇమిగ్రేషన్ పైన్ లు క్లియర్ చేసి దుబాయ్ నుండి హైదరాబాద్ పంపించడం జరిగింది.గత ఆరునెలలుగా ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరికి వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్లారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్‌లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్‌కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్‌కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్‌లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







