సిత్రా వద్ద బోటు ప్రమాదంలో ఒకరి మృతి
- October 12, 2020
బహ్రెయిన్: సిత్రా లోని అల్ బందెర్ హోటల్ వద్ద జరిగిన ఓ బోటు ప్రమాదంలో ఆసియా జాతీయుడొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈ ప్రమాదం నుంచి మరో నలుగురిని వ్యక్తుల్ని కోస్ట్‌గార్డ్స్ రక్షించగలిగారు. పారామెడిక్స్, గాయపడ్డవారికి వైద్య చికిత్స అందించి, సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
తాజా వార్తలు
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!
- దోహాలో మూడు రోజులపాటు సముద్రయానం నిలిపివేత..!!
- అల్-అబ్దాలీలో డీజిల్ అక్రమ రవాణా పై ఉక్కుపాదం..!!
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..







