హెల్త్ చట్టాల్ని పాటించాలి, ఉల్లంఘనలపై చర్యలు తప్పవు
- October 12, 2020
కువైట్: కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో హెల్త్ చట్టాల్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలనీ, ఉల్లంఘనలకు పాల్పడితే చర్యలు తప్పవని మినిస్టీరియల్ కమిటీ స్పష్టం చేసింది. కువైట్ ప్రభుత్వ అధికార ప్రతినిది¸ తారిక్ అల్ మౌజిం మాట్లాడుతూ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్టీరియల్ కమిటీ యెదుట ఓ వీడియో ప్రెజెంటేషన్ వుంచిందని చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఇతర స్టేట్ ఇన్‌స్టిట్యూషన్స్ మధ్య పరస్పర సహకారంతో కోవిడ్‌పై పోరాటం చేస్తున్నట్లు వివరించారు. కొన్ని ఉల్లంఘనల కారణంగా ఎక్కువ ప్రమాదం వాటిల్లే అవకాశం వున్నందున ‘జీరో’ ఉల్లంఘనల దిశగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్ హెల్త్ చట్టాల్ని, నిబంధనలను తప్పక పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







