జనాభా అధికంగా వున్న ప్రాంతాల్లో డోర్-టు-డోర్ కోవిడ్ టెస్టింగ్
- October 12, 2020
అబుధాబి: అబుధాబి లో జనాభా ఎక్కువ వున్న ప్రాంతాల్లో డోర్ టు డోర్ కోవిడ్ పరీక్షల్ని విస్తృతంగా మెడికల్ బృందాలు నిర్వహిస్తున్నాయి. ఈ విషయాన్ని అబుధాబి గవర్నమెంట్ మీడియా వెల్లడించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ సహకారంతో ఈ ఉచిత పరీక్షల్ని అబుధాబి, సెహా, అబుధాబి పోలీస్, వాలంటీర్స్ నిర్వహిస్తున్నారు. అబుధాబి పోలీస్ కో-ఆర్డినేటర్ కెప్టెన్ డాక్టర్ ఐషా అల్ మామారి మాట్లాడుతూ, షకబౌత్ ప్రాంతంలో ప్రస్తుతం టెస్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అబుధాబి లో మాస్ స్క్రీనింగ్ గత ఏప్రిల్‌లో ప్రారంభమైంది. ఇండస్ట్రియల్ ఏరియాస్‌లను ప్రధానంగా ఎంపిక చేసుకుని టెస్టులు నిర్వహించడం జరుగుతోంది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







