దుబాయ్‌ డిఐఎఫ్‌సి ఏరియాలో కొత్త మాస్క్‌ ప్రారంభం

- October 12, 2020 , by Maagulf
దుబాయ్‌ డిఐఎఫ్‌సి ఏరియాలో కొత్త మాస్క్‌ ప్రారంభం

దుబాయ్‌:500 మంది ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా రూపొందించిన మాస్క్‌ని దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సెంటర్‌ (డిఐఎఫ్‌ఎస్‌) వద్ద ప్రారంభించారు. గ్రాండ్‌ మాస్క్‌ పేరుతో దీన్ని నిర్మించారు. సంప్రదాయం ఉట్టిపడేలా, అత్యాధునిక సౌకర్యాలతో ఈ మాస్క్‌ నిర్మించారు. ఇస్లామిక్‌ కల్చర్‌కి అనుగుణంగా డిజైన్‌ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మష్రిబియా వంటి ఇస్లామిక్‌ ఆర్కిటెక్చరల్‌ ఎలిమెంట్స్‌ని ఈ మాస్క్‌ నిర్మాణం కోసం వినియోగించారు. మహిళలు ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆర్‌ఎంజిఎం ఆర్కిటెక్చరల్‌ సంస్థ దీన్ని రూపొందించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com