భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు...
- October 13, 2020
న్యూ ఢిల్లీ:భారత్ లో భారీగా నమోదవుతూ వస్తున్న కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తున్నాయి.కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.ఈ బులెటిన్ ప్రకారం ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 55,342 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో ఇండియాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 71,75,881 కి చేరింది.ఇందులో 62,27,296 మంది ఇప్పటికే కొలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 8,38,729 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.రోజువారీ రికవరీ కేసులు భారీ సంఖ్యలో ఉండటంతో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిపోతున్నది.అదే విధంగా దేశంలో కరోనా మరణాల సంఖ్యకూడా క్రమంగాతగ్గుతున్నది.గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 706 మంది మరణించారు.దీంతోఇండియాలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,09,856 కి చేరింది.నిన్న ఒక్కరోజే ఇండియాలో 71,760 మంది ఉండటం విశేషం.
తాజా వార్తలు
- సిగరెట్ వివాదం, పెట్రోల్ బంక్ వద్ద లైటర్ విసిరి మంటలు
- గ్యాస్ లీకేజీల పై సౌదీ సివిల్ డిఫెన్స్ వార్న్..!!
- విశాఖలో ఇంటర్నేషనల్ మారిటైమ్ రివ్యూ.. పాల్గొన్న ఒమన్..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. వ్యక్తి మృతి..తీర్పు వెల్లడి..!!
- ఇఫ్తార్ పై సోషల్ మీడియా వదంతులను ఖండించిన కువైట్..!!
- ఈద్ అల్ ఫితర్: GCC కంట్రీస్ టూర్లకు ప్రాధాన్యత ఎందుకు?
- ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ మెసేజులపై ఖతార్ క్లారిటీ..!!
- T20 వరల్డ్ కప్ 2026: ఒమన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం
- టీటీడీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- మేకపాటి గౌతమ్ పేరుతో ధ్యాన మందిరం









