తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటం ఆగదు-ఉత్తమ్ కుమార్ రెడ్డి
- October 13, 2020
హైదరాబాద్:తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటం ఆగదని.. ఈ క్రమంలో ఎవరికీ భయపడాల్సిన పని లేదని... పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏ అధికారి ప్రజల కోసం పని చేయడం లేదని... ఇక పోలీసులైతే తాము ఉద్యోగులమన్న సంగతే మరచిపోయారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలు నిరుత్సాహ పడాల్సిన పనిలేదని.. గతంలో ఇందిరాగాంధీ ఓడినప్పుడు.. యూత్ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పోరాటాలు చేసి.. తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో కూడా ప్రజల కోసం పోరాటాలు చేయాలని.. సమస్యల పరిష్కారంలో ముందుండాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు