సెక్యూరిటీ స్టాఫ్ ముసుగులో దొంగతనం
- October 15, 2020
మనామా:24 ఏళ్ళ వ్యక్తి ఒకరు సెక్యూరిటీ స్టాఫ్ ముసుగులో దొంగతనానికి పాల్పడినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. నిందితుడు, ఓ అపార్ట్మెంట్లో దోపిడీకి పాల్పడ్డాడు. ఓ ల్యాప్ టాప్ అలాగే మరికొన్ని విలువైన వస్తువుల్ని నిందితుడు దొంగిలించినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ డైరెక్టర్ జనరల్ వెల్లడించడం జరిగింది. నిందితుడ్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







