సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- June 22, 2026
మనామా: సామాజిక బాధ్యత మరియు సమాజ సంక్షేమం పట్ల తనకున్న ప్రగాఢ నిబద్ధను బొంగో సంస్కృతి బహ్రెయిన్ చాటి చెప్పింది. బెంగాల్ కల్చరల్ సొసైటీ (బొంగో సంస్కృతి) బహ్రెయిన్, సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ బ్లడ్ బ్యాంక్‌లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. స్థానిక బహ్రెయిన్ సమాజానికి మద్దతు ఇవ్వడంలో మరియు కీలకమైన ఆరోగ్య సంరక్షణ వనరులకు తోడ్పడటంలో ఈ సంస్థ నిరంతర అంకితభావాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు రక్తదానం చేశారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







