దారుణ హత్య: ఆ వీడియో సౌదీకి చెందినది కాదు
- October 15, 2020
రియాద్: ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా చంపేస్తున్నట్లుగా చూపబడుతున్న ఓ వీడియోకి సౌదీ అరేబియాతో సంబంధం లేదని అధికారులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ వీడియో, ఈక్వెడార్కి చెందినదని అధికారులు తెలిపారు. ఈ తరహా తప్పుడు ప్రచారం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు. ఇండియన్ ఫ్యాక్ట్ చెకింగ్ ఆర్గనైజేషన్ బూమ్ లైవ్, ఈ వీడియోపై ఇన్వెస్టిగేషన్ చేపట్టి, జనవరిలో ఈక్వెడార్కి చెందిన అధికారి ఒకర్ని కిరాతకంగా చంపిన వీడియోగా దాన్ని గుర్తించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







