యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- June 22, 2026
యూఏఈ: యూఏఈలోని మంగళవారం నుంచి గురువారం వరకు తూర్పు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో, వర్షాలు కురిసి వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగించిన కొద్ది రోజులకే ఈ రెయిన్ అలెర్ట్ వెలువడింది. ఈ సందర్భంగా స్టార్మ్ సెంటర్ కొన్ని వీడియోలను షేర్ చేసింది. ఖోర్ ఫక్కాన్ పర్వత ప్రాంతాలపై వర్షం కురుస్తున్న దృశ్యాలు అందులో కనిపించాయి. ఈ కుండపోత వర్షం కొండల పై సహజ జలపాతాలు కనువిందు చేస్తున్నాయి.
మరోవైపు, యూఏఈలో ఉష్ణోగ్రతలు 50°C మార్కుకు చేరువవుతున్నాయి. జూన్ 20న అల్ ఐన్‌లోని స్వీహాన్‌లో గరిష్టంగా 49.4°C ఉష్ణోగ్రత నమోదైంది.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







