ఆహ్లాదకరమైన వాతావరణం, తగ్గనున్న ఉష్ణోగ్రతలు
- October 15, 2020
యూఏఈ:నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం యూఏఈలో వాతావరణం ఆహ్లాదకరంగా వుంటుందనీ, ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం వుందని తెలుస్తోంది. కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై వుంటుంది. సాధారణ నుంచి ఓ మోస్తరు వేగంతో గాలులు వీస్తాయి. కొన్ని చోట్ల డస్ట్ బ్లో అయ్యే అవకాశం వుంది. ఉష్ణోగ్రతలు ఇంటీరియర్ ప్రాంతాల్లో 36 నుంచి 40 డిగ్రీఈల వరకు వుండొచ్చనీ, కోస్టల్ ఏరియాస్‌లో 33 నుంచి 37 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వుంటాయనీ, మౌంటెయిన్ ప్రాంతాల్లో 28 నుంచి 33 డిగ్రీల వరకు వుంటుందని ఎన్‌సిఎం పేర్కొంది. హ్యుమిడిటీ కోస్టల్ ఏరియాస్‌లో 70 నుంచి 85 శాతం వరకు, ఇంటీరియర్ రీజియన్స్‌లో 65 నుంచి 80 శాతం వరకు, మౌంటెయిన్స్‌లో 45 నుంచి 65 శాతం వరకు వుంటుందని ఎన్‌సిఎం వెల్లడించింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







