వరదలపై ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష..
- October 15, 2020
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అత్యవసర సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రాష్ట్రంలో 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగినట్లు వెల్లడించారు. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం 13 వందల 50 కోట్ల సాయం అందించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు సీఎం కేసీఆర్. ఈ సమావేశానికి హాజరైన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పటం నష్టంపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







