బాప్స్‌ హిందూ మందిర్‌ కోసం రాయల్‌ మీటింగ్‌

- October 16, 2020 , by Maagulf
బాప్స్‌ హిందూ మందిర్‌ కోసం రాయల్‌ మీటింగ్‌

యూఏఈ - ఇజ్రాయెల్‌ మధ్య చారిత్రక అబ్రహాం చర్చల తర్వాత, యూఏఈ ఫారిన్‌ ఎఫైర్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్స్‌ మినిస్టర్‌ షేక్‌ అబ్దుల్లా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, పూజ్య బ్రహ్మవిహారి స్వామి (BAPS) అలాగే భారత రాయబారి పవన్‌ కపూర్‌తో 12న అక్టోబర్(సోమవారం) సమావేశమయ్యారు. అల్‌ అయిన్‌ డిజర్ట్స్‌లో స్పెషల్‌ ప్రోటోకాల్‌ నడుమ ఈ సమావేశం జరిగింది. BAPS‌ హిందూ మందిర్‌కి సంబంధించి ఈ సమావేశంలో కీలక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా పూజ్య బ్రహ్మవిహారి స్వామి, రాయల్‌ లీడర్‌షిప్‌ పట్ల హర్షం వ్యక్తం చేశారు. మందిర్‌ శిఖర్‌ కోసం గోల్డ్‌లీఫ్డ్‌ మెమెంటో అందించిన లీడర్‌షిప్‌కి మహంత్‌ స్వామి మహరాజ్‌ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.


Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com