వాహనాల వెనుక పార్కింగ్: 500 దిర్హాముల జరీమానా
- October 17, 2020అజ్మన్: అజమ్మన్ పోలీస్, వాహనాల వెనుక వాహనాల్ని పార్క్ చేయడం శిక్షార్హమని పేర్కొంది. 500 దిర్హాముల జరీమానాల్ని ఉల్లంఘనులకు విధించడం జరుగుతుందని పోలీసులు పేర్కొన్నారు. వాహనాల వెనుక పార్కింగ్ చేయడం ద్వారా మోటరిస్టులకు ఇబ్బందికరంగా వుంటుందని అజ్మన్ పోలీస్ వెల్లడించింది. ‘వాహనాల మూమెంట్‌కి ఇబ్బందులు కలిగించొద్దు. ఇది మీకు, ఇతరులకు ఇబ్బందికరం’ అని అజ్మన్ పోలీస్ చెప్పారు.
తాజా వార్తలు
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు