ఫైనల్ ఎగ్జిట్ వీసాల గడవు అక్టోబర్ 31 వరకు పొడిగింపు
- October 17, 2020
సౌదీ అరేబియా, వలసదారులకు సంబంధించిన ఎగ్జిట్ వీసాల చెల్లుబాటు గడువుని అక్టోబర్ 31 వరకు ఉచితంగానే పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. సౌదీ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్, ఈ ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ని ప్రకటించడం జరిగింది. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారు 28,884 మంది వలసదారులు ఈ నిర్ణయం ద్వారా లబ్ది పొందనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆయా వ్యక్తుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని సౌదీ నాయకత్వం ఈ గొప్ప నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష