కోవిడ్ 19: ఒమన్ సుప్రీం కమిటీ మార్గనిర్దేశకాలు పాటించని ప్రవాసీయుల అరెస్ట్

కోవిడ్ 19: ఒమన్ సుప్రీం కమిటీ మార్గనిర్దేశకాలు పాటించని ప్రవాసీయుల అరెస్ట్

ఒమాన్: కోవిడ్ 19 వ్యాప్తిని నియంత్రించేందుకు సుప్రీం కమిటీ జారీ చేసిన మార్గనిర్దేశకాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు రాయల్ ఒమన్ పోలీసులు. నార్త్ షార్ఖియాలో ప్రాంతంలో సుప్రీం కమిటీ మార్గనిర్దేశకాలను ఉల్లంఘించిన ప్రవాసీయులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్ట్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కోవిడ్ 19 వ్యాప్తిని నియంత్రించేందుకు జనం గుమికూడొద్దని, పబ్లిక్ ప్రదేశాల్లో మాస్కులు విధిగా ధరించాలని సుప్రీం కమిటీ సూచించిన విషయం తెలిసిందే. 

 

Back to Top