దసరా కానుకగా అక్టోబర్ 23న విడుదల కానున్న లింగొచ్చా చిత్ర టీజర్
- October 18, 2020హైదరాబాద్:శ్రీకల ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై బ్లాక్ స్టూడియోస్ సమర్పణలో యాదగిరి రాజు నిర్మిస్తున్న చిత్రం లింగొచ్చా. ఈ సినిమాతో ఆనంద్ బడా దర్శకునిగా చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు, కెరాఫ్ కంచెర పాలెం ఫేమ్ కార్తీక్ రాజు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కార్తీక్ కి జోడిగా సుప్యార్దే సింగ్ నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరగుతున్నాయి. అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ఆడియెన్స్ లో లింగొచ్చి అనే టైటిల్ కి అనూహ్య స్పందన రావడం చాలా ఆనందాంగా ఉందని, ఈ నేపథ్యంలోనే చిత్ర టీజర్ ను దసరా కానుకగా అక్టోబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత యాదగిరి రాజు, దర్శకుడు ఆనంద్ బడా తెలిపారు. ఈ సినిమాకు సంగీతాన్ని బికాజ్ రాజ్ అందిస్తున్నారు.
నటీనటలు
కార్తీక్ రత్నమ్, సుప్యార్దే సింగ్, బెబీ ఫిదా మొగల్, మాస్టర్ ప్రేమ్ సుమన్, ఉత్తేజ్, తాగుబోతు రమేశ్, సద్దామ్ తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ - శ్రీకల ఎంటర్ టైన్మెంట్స్
సమర్పణ - బ్లాక్ బాక్స్ స్టూడియోస్
డైలాగ్స్ - ఉదయ్ మదినేని
ఎక్సీక్యూటివ్ ప్రొడ్యూసర్ - మల్లేశ్ కన్జార్ల
లైన్ ప్రొడ్యూసర్స్ - సందీప్ తుమ్కుర్, శ్రీనాధ్ చౌదరి
మ్యూజిక్ - బికాజ్ రాజ్
ఎడిటింగ్ - మ్యాడీ, శశిబడా
పీఆర్ఓ - ఏలూరు శ్రీను
నిర్మాత - యాదగిరి రాజు
కథ, దర్శకత్వం - ఆనంద్ బడా
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!