ఇండియా నుంచి ఒమన్‌కి 20 ఒమన్ రియాల్స్తోనే
- October 20, 2020మస్కట్: ఇండియా నుంచి ఒమన్‌కి వెళ్ళాలనుకునేవారు 20 ఒమన్ రియాల్స్‌కే టిక్కెట్ బుక్ చేసుకునే అవకాశం వుంది. ఒమన్ ఎయిర్‌లైన్ సలాం ఎయిర్ ద్వారా ఈ ప్రయాణాలు చేయొచ్చు. 7 కిలోల హ్యాండ్ లగేజ్ అలవెన్స్ అలాగే 20 కిలోల చెక్ ఇన్ అలవెన్స్ కూడా కల్పిస్తున్నారు. చెన్నయ్, హైద్రాబాద్ మరియు కోజికోడ్‌లకు సలాం ఎయిర్ విమానాల్ని నడుపుతోంది. ఒమన్ మరియు గల్ఫ్ దేశాలకు ఈ విమానాశ్రయాల నుంచి ఎక్కువగా ప్రయాణిస్తుంటారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్‌లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!