షార్జా టాక్సీ కోసం 50 పార్కింగ్ స్లాట్లు
- October 21, 2020
షార్జా: జుబై బస్ సేట్షన్ సమీపంలో అల్ జుబైల్ ప్రాంతంలో షార్జా టాక్సీ వాహనాల కోసం 50 పార్కింగ్ స్పాట్స్‌ని షార్జా మునిసిపాలిటీ కేటాయించింది. టూరిస్టులకు అలాగే రెసిడెంట్స్‌కి మరింత వీలుగా ట్యాక్సీ సర్వీసులు అందుబాటులో వుండేలా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. సార్జా ట్యాక్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ బురైమి మాట్లాడుతూ, షార్జా మునిసిపాలిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ పార్కింగ్ స్పాట్స్ నిర్ణయం ఉపకరిస్తుందని ఆయన చెప్పారు. షార్జా రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి కూడా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, కోవిడ్ మెజర్స్ విషయంలో అథారిటీస్ తీసుకుంటున్న నిర్ణయాల్నీ స్వాగతించారాయన.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష