ఫ్రెంచ్ ఓపెన్ విజేత నాదల్
- October 21, 2020మట్టి కోర్టులో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు రఫెల్ నాదెల్. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్స్‌లో గ్రాండ్ విక్టరీ సాధించాడు. నొవాక్ జకోవిచ్‌పై 6-0, 6-2, 7-5 తేడాతో విజయంసాధించి టైటిల్ గెలిచాడు. తొలిసెట్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన నాదల్ రెండో సెట్లోనూ జకోవిచ్‌కు అవకాశం ఇవ్వలేదు. ఇక హోరాహోరీగా సాగిన మూడో సెట్లోనూ పైచేయి సాధించి టైటిల్ సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్ చేతిలో జకోవిచ్ మూడుసార్లు ఓటమి చవిచూశాడు. ఇక ఈ విజయంతో నాదల్ 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఫెదరర్ సరసన నిలిచాడు.
తాజా వార్తలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు
- కువైట్‌లో బ్యాచిలర్లకు కొత్త కష్టాలు..!