ప్రవక్త ముహమ్మద్ పుట్టినరోజు: యూఏఈ లో మూడు రోజుల సెలవు

- October 21, 2020 , by Maagulf
ప్రవక్త ముహమ్మద్ పుట్టినరోజు: యూఏఈ లో మూడు రోజుల సెలవు

యూఏఈ: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 29, అనగా గురువారం ప్రభుత్వ ఉద్యోగులకు సెలవుదినం ప్రకటించటం జరిగింది. దీంతో హూరు,శుక్ర,శనివారాలతో కలిపి మూడురోజులు సెలవు లభిస్తుంది. నవంబర్ 1 ఆదివారం నుండి సాధారణ పని గంటలు తిరిగి ప్రారంభమవుతాయి అని ఫెడరల్ అథారిటీ ఫర్ గవర్నమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ చేసిన ట్వీట్ చేసింది.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com