బోకోహరామ్ మిలిటెంట్లు మరోసారి దాడి
- February 14, 2016
బోకోహరామ్ మిలిటెంట్లు మరోసారి రెచ్చిపోయారు. రెండు గ్రామాలపై విచాక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులలో 30 మంది మృతిచెందారు. అయితే, శుక్ర, శనివారాల్లో జరిగిన ఈ దాడుల విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...ఉత్తర నైజీరియాలోని మారుమూల గ్రామాలైన యకారీ, కచీఫా గ్రామాల్లోకి మిలిటెంట్లు బైక్, వ్యాన్‌లలో వచ్చారు. వెంటనే గన్‌లతో విచక్షణ రహితంగా కాల్పులు ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 30 మంది గ్రామస్తులు మృతి చెందారు. నైజీరియా మిలిటరీకి సహాయం చేస్తున్న కారణంగా ఆ రెండు గ్రామాల ప్రజలపై మిలిటెంట్లు దాడులకు పాల్పడ్డారని ఓ బాధితుడు వివరించాడు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







