సమ్మర్ వర్కింగ్ అవర్స్‌లో మార్పుకి ఆమోదం
- October 21, 2020
దోహా: ఖతార్ క్యాబినెట్, మినిస్టీరియల్ డెసిషన్‌ని ఆమోదించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సమ్మర్లో వర్క్ అవర్స్ బ్యాన్‌కి సంబంధించి పొడిగింపు దిశగా ఈ మార్పులు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 నిమషాల వరకు జూన్ 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు కొత్త వర్క్ బ్యాన్ అమల్లో వుంటుంది. గతంలో ఇది ఆగస్ట్ 31 వరకు వుండేది. ఉదయం 11.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే వర్క్ బ్యాన్ వుండేది. ఓపెన్ వర్క్ ప్లేస్‌లో ఈ బ్యాన్‌ని అమలు చేస్తున్నారు కార్మికుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని.
--రాజ్ కుమార్ వనంబత్తిన (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!
- పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారిని కలిసిన మంత్రి లోకేశ్
- హైదరాబాద్‌లో టెస్లా ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ ప్రారంభం
- ఫ్రాన్స్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
- ప్రాంతీయ పరిస్థితుల కారణంగా చిక్కుకున్న ప్రయాణికులకు 30 రోజుల గడువు ప్రకటించిన యూఏఈ
- FTPC ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ డే జాతీయ పురస్కారాలు
- కువైట్ లో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు..!!
- దుబాయ్‌లో పోగొట్టుకున్న 3,000 దిర్హామ్‌లు..స్వదేశానికి వెళ్లాక అందాయి..!!
- కింగ్ అబ్దుల్ అజీజ్ రాయల్ రిజర్వ్‌లో తొలిసారిగా 34 కొత్త పక్షి జాతులు నమోదు..!!
- అమీర్ ను ప్రశంసించిన ఇరాన్ అధ్యక్షుడు..!!









