డెమోగ్రాఫిక్ ఇంబాలన్స్ బిల్కి ఏకగ్రీవ ఆమోదం
- October 21, 2020
కువైట్ సిటీ: ప్రత్యేక సెషన్లో అసెంబ్లీ, ఏకగ్రీవంగా డెమోగ్రాఫిక్ ఇంబాలన్స్ బిల్లుని ఆమోదించింది. మొత్తం 53 పమస్త్రంసది ఎంపీలు ఈ బిల్లుకి ఆమోదం తెలిపారు. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వం, ఆయా సంస్థల్లో అత్యధికంగా ఎంతమంది వలసదారులు పనిచేయొచ్చన్నది నిర్ధారించనుంది. ఫారినర్ చట్టం వంటి వాటితో పోల్చితే, ఇందులో పెనాల్టీలు పెద్దగా వుండవు. ఎగ్జంప్షన్స్ వంటి విభాగాలకు సంబంధించి కొన్ని అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. కువైటీ విదేశీయులతో పెళ్ళికి సంబంధించి మహిళ పిల్లలు, భర్త తదితర విషయాలపై ఎగ్జంప్షన్స్ని క్యాన్సిల్ చేశారు. ఈ బిల్లు, ఇంప్లిమెంటేషన్ నిమిత్తం గవర్నమెంట్‌కి రిఫర్ చేయడం జరిగింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన