హోం క్వారంటైన్ ఉల్లంఘన: ఐదుగురి అరెస్ట్
- October 23, 2020
దోహా: కరోనా నిబంధనల్ని ఉల్లంఘించిన ఐదుగురు వ్యక్తుల్ని అధికారులు అరెస్ట్ చేశారు. హెల్త్ అథారిటీస్ సూచనల మేరకు హోం క్వారంటైన్లో వుండాల్సిన వ్యక్తులు, ఆ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు సంబంధిత అథారిటీస్ పేర్కొన్నాయి. అరెస్ట్ నఅయినవారిలో ఈసా అబ్దుల్లా ఈసా కువైతార్ అల్ అజామి, సౌద్ తాఫెర్ మొహమ్మద్ సాఫర్ అల్ ఖహ్తానీ, సలెం మొహమ్మద్ ముబారక్ జుమైవాల్ అల్ జుహైవైల్, అబ్దుల్‌హాది ముబారక్ హాది అల్ మల్హాన్ అల్ అహబాబి, జఫోర్ ఫదెల్ అబ్దుల్లా అల్ మహానా అల్ నుయైమి వున్నారు. హోం క్వారంటైన్ నిబంధనల్ని తప్పక పాటించాలంటూ ఈ సందర్భంగా అథారిటీస్ పేర్కొన్నాయి. ఉల్లంఘనుల్ని ఆర్టికల్ 253, లా నెంబర్ 11 ఆఫ్ 2004 ప్రొవిజన్స్ ఆఫ్ లా నెంబర్ 17 ఆఫ్ 1990 ప్రకారం శిక్షిస్తారు.
తాజా వార్తలు
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!







