ప్రపంచంలోనే అతి పెద్ద ఫౌంటెయిన్ దుబాయ్‌లో
- October 23, 2020
దుబాయ్:కరోనా పాండమిక్ సిట్యుయేషన్‌లోనూ దుబాయ్ టూరిజం రంగంలో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. పాం ఫౌంటెయిన్‌ని అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఫౌంటెయిన్గా ఇది రికార్డులకెక్కింది. 14,366 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. మానవ నిర్మిత ఫౌంటెయిన్లలో ఇదే అతి పెద్దది. పాం ఫౌంటెయిన్ సరికొత్త రికార్డులు సృష్టించినట్లు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సీనియర్ మార్కెటింగ్ మేనేజర్ షాడీ గాడ్ వెల్లడించారు. దుబాయ్ ఆర్కిటెక్చరల్ అచీవ్‌మెంట్స్‌లో ఇదొక మైలు రాయి అని నిపుణులు పేర్కొంటున్నాయి. వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా సహా పలు అంశాల్లో ఇప్పటికే దుబాయ్ పలు రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. కొత్త ఫౌంటెయిన్‌లో 3,000కి పైగా ఎల్ఈడీ లైట్లు, 7,500 నాజిల్స్ వున్నాయి. 105 మీటర్ల వరకు నీటిని వెదజల్లేలా ఈ ఫౌంటెయిన్‌ని రూపొందించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన