నీటి పంపుల దొంగతనం: తల్లి, కుమార్తె అరెస్ట్‌

- October 24, 2020 , by Maagulf
నీటి పంపుల దొంగతనం: తల్లి, కుమార్తె అరెస్ట్‌

మనామా:ఇసా టౌన్‌లో నీటి పంపుల్ని దొంగిలిస్తున్న 43 ఏళ్ళ మహిళనీ, 17 ఏళ్ళ ఆమె కుమార్తెనీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ ప్రముఖ మార్కెట్‌లోని షాప్‌కి చెందిన సీసీటీవీ ఫుటేజ్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ జరిగింది, ఈ క్రమంలో నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సదరన్‌ గవర్నరేట్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌, ఈ ఘటనపై స్పందించింది. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ తదుపరి నిర్ణయం తీసుకోనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com