నీటి పంపుల దొంగతనం: తల్లి, కుమార్తె అరెస్ట్
- October 24, 2020
మనామా:ఇసా టౌన్లో నీటి పంపుల్ని దొంగిలిస్తున్న 43 ఏళ్ళ మహిళనీ, 17 ఏళ్ళ ఆమె కుమార్తెనీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ప్రముఖ మార్కెట్లోని షాప్‌కి చెందిన సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఈ క్రమంలో నిందితుల్ని అరెస్ట్ చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సదరన్ గవర్నరేట్ పోలీస్ డిపార్ట్మెంట్, ఈ ఘటనపై స్పందించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ తదుపరి నిర్ణయం తీసుకోనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







