విజయ దశమి పర్వదినం సందర్భంగా గవర్నర్ బిశ్వ భూషణ్ సందేశం

- October 24, 2020 , by Maagulf
విజయ దశమి పర్వదినం సందర్భంగా గవర్నర్ బిశ్వ భూషణ్ సందేశం

విజయవాడ:శుభప్రదమైన విజయ దశమి పర్వదినం సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నవరాత్రి పండుగ ధర్మం యొక్క ఆధిపత్యాన్ని సూచిస్తుంది, అనగా చెడుపై మంచి విజయం సాధిస్తుందన్న విషయాన్ని స్పష్ట పరుస్తుంది. అమ్మలగన్న అమ్మ కనక దుర్గమ్మ దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. కరోనా నేపధ్యంలో చేతులు కడగడం, ముసుగు ధరించటం,  ఖచ్చితంగా దూరం పాటించడం ద్వారా పండుగను జరుపుకోవాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను." ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com