తెలంగాణ లో 'బతుకమ్మ' వేడుకలు

తెలంగాణ లో \'బతుకమ్మ\' వేడుకలు

తెలంగాణ:తెలంగాణ లో నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం,ముచుకుర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ ను ఆటపాటలతో ఆడపడుచులు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు,ఆడపడుచులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా సర్పంచ్ బండి జ్యోతి శ్రీనివాస్ మాగల్ఫ్ న్యూస్ తో మాట్లాడుతూ ముచుకుర్ గ్రామ ప్రజాలందరికి ముందుగా బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ COVID-19 నిబంధనలను పాటిస్తూ పండగను జరుపుకోవాలని  సూచించారు.

Back to Top