తెలంగాణ లో 'బతుకమ్మ' వేడుకలు
- October 25, 2020తెలంగాణ:తెలంగాణ లో నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం,ముచుకుర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ ను ఆటపాటలతో ఆడపడుచులు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు,ఆడపడుచులు,యువకులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా సర్పంచ్ బండి జ్యోతి శ్రీనివాస్ మాగల్ఫ్ న్యూస్ తో మాట్లాడుతూ ముచుకుర్ గ్రామ ప్రజాలందరికి ముందుగా బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ COVID-19 నిబంధనలను పాటిస్తూ పండగను జరుపుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..