ఒమన్‌లో కొత్తగా 422 కరోనా పాజిటివ్ కేసులు
- October 26, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఒమన్‌లో కొత్తగా 422 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 16 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఇప్పటిదాకా దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 113, 354గా వుంది. వీటిల్లో 99668 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 1190 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 390 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా పట్ల అప్రమత్తంగా వుండాలనీ, మాస్క్ ధరించడంతోపాటుగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలనీ సుప్రీం కమిటీ సూచిస్తోంది.
తాజా వార్తలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







