140 వేల రెసిడెన్సీ ఉల్లంఘనలపై యాక్షన్
- October 26, 2020
కువైట్ సిటీ:రెసిడెన్సీ ఉల్లంఘనలకు సంబంధించి రెండు విభాగాలుగా పేర్కొంటున్నాయి అతారిటీస్. తద్వారా ఆయా ఉల్లంఘనులపై చర్యకు సిద్ధమవుతున్నారు. వీటిల్లో 2019 ఉల్లంఘనులు, 2019కి ముందు ఉల్లంఘనుల కింద ఆయా ఉల్లంఘనుల్ని విభజించారు. తమ జరీమానాల్ని వారు చెల్లిస్తే, లీగల్ స్టేటస్‌ని మార్చుకోవడానికి వీలు కల్పిస్తున్నారు. కువైటీ మహిళ పిల్లలు అలాగే భర్త, కువైటీ సిటిజన్ తల్లిదండ్రులు, సిటిజన్స్ తాలూకు డొమెస్టిక్ లేబర్ తదితరులు దేశాన్ని విడిచి వెళ్ళాలనుకుంటే మాత్రం మినహాయింపు వుంటుంది. కాగా, 2019 ఉల్లంఘనులు మొత్తంగా 50 వేల మంది వుండొచ్చని అంచనా. మరో విభాగంలో 90 వేల మంది వరకూ వుంటారు.కాగా, 2019కి ముందు ఉల్లంఘనులు మాత్రం చాలా అవకాశాల్ని కోల్పోయినట్లుగా అధికారులు చెబుతున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష