రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనుల అరెస్ట్ షురూ
- October 29, 2020
కువైట్ సిటీ:పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అలాగే కువైట్ మునిసిపాలిటీ సహకారంతో, పలు మార్కెట్ సైట్స్‌లో తనిఖీలు నిర్వహించడం జరుగుతోంది. లేబర్ మరియు రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనుల్ని గుర్తించడమే లక్ష్యంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఖైతాన్, జిలీబ్ అల్ షుయోక్, ఫర్వానియా, వఫ్రా, కబాద్, జహ్రా సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటికే అథారిటీస్ 100 మందికి పైగా ఉల్లంఘనుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. జిలీబ్‌లో అత్యధికంగా 30 మంది వలసదారుల్ని అరెస్ట్ చేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం