ముస్లిం సోదరులకు ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపిన టి.గవర్నర్
- October 29, 2020
హైదరాబాద్:ముహమ్మద్ ప్రవక్త జన్మ దినం నేపధ్యంలో ముస్లిం సోదరులకు తెలంగాణ గవర్నర్ డా.తమిళశై సౌందరరాజన్ “ఈద్ మిలాద్-ఉన్-నబీ” శుభాకాంక్షలు తెలియ చేసారు. ప్రవక్త యొక్క జీవితం మానవాళికి ప్రేమ, సోదరభావం, ధర్మం గురించి వివరిస్తుందన్నారు. ప్రవక్త పుట్టినరోజు అందరిలో శాంతి, సౌహార్దాలను తీసుకు రావాలని తమిళశై సౌందరరాజన్ ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!