13,000 వలసదారుల డిపోర్టేషన్
- October 29, 2020
కువైట్ సిటీ:వివిధ దేశాలకు చెందిన మొత్తం 13,000 మంది వలసదారుల్ని వారి వారి స్వదేశాలకు డిపోర్ట్ చేయడం జరిగింది 2020లో ఇప్పటివరకు. డెమోగ్రాఫిక్స్ అలాగే లేబర్ మార్కెట్ ఉల్లంఘనలకు సంబంధించిన అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని డిపోర్ట్ చేయబడిన మొత్తం కేసుల సంఖ్య ఇది. వీరిలో అత్యధికం జ్యుడీషియల్ రూలింగ్ ప్రకారం డిపోర్ట్ చేయబడ్డారు. 10 శాతం మంది అడ్మినిస్ట్రేటివ్ విషయాలకు సంబంధించి డిపోర్టేషన్ జరిగింది. కాగా, 900 మంది మహిళలు, పురుషులు ప్రస్తుతం డిపోర్టేషన్ ప్రిజన్లో వున్నారు. వీరికి సంబంధించి ప్రొసిడ్యూర్స్ పూర్తవ్వాల్సి వుంది.
తాజా వార్తలు
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి