'ఫారిన్ ఎక్స్ఛేంజ్'పై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ సర్క్యులర్
- February 15, 2016
ఫారిన్ ఎక్స్ఛేంజ్పై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ సర్క్యులర్ జారీ చేసింది. ఈ సర్క్యులర్ ఉద్దేశ్యం యూఏఈ దిర్హామ్, ఒమన్ రియాల్ మధ్య ఎక్స్ఛేంజ్పై 'ఫారిన్ ఎక్స్ఛేంజ్' కంపెనీలు తమకు ఇష్టమొచ్చినట్లుగా సామాన్యులపై భారం మోపడాన్ని ప్రశ్నిస్తోంది. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాల నేపథ్యంలో పౌరులు ఒత్తిడికి గురికాకుండా, ఫారిన్ ఎక్స్ఛేంజ్ కంపెనీలు వ్యవహరించాలని సెంట్రల్ బ్యాంక్ ఒమన్ కోరింది. ఎక్స్ఛేంజ్ రేట్ విషయమై ఖచ్చితమైన రిస్ట్రిక్షన్స్ లేకపోయినప్పటికీ, ట్రాన్సాక్షన్స్ విషయంలో పారదర్శకత ఉండాలని, అన్ని ఫారిన్ ఎక్స్ఛేంజ్ కంపెనీలూ మానవతా కోణంలో ఆలోచించాలని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ సర్క్యులర్లో విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







