కరోనా వ్యాక్సిన్‌ వచ్చేదాకా షిషాపై బ్యాన్‌

- October 30, 2020 , by Maagulf
కరోనా వ్యాక్సిన్‌ వచ్చేదాకా షిషాపై బ్యాన్‌

కువైట్‌ సిటీ: కరోనా వైరస్‌కి వ్యాక్సిన్‌ కనుగొనేదాకా షిషాపై బ్యాన్‌ కొనసాగుతుంది. వ్యాక్సిన్‌ ఎప్పుడొస్తుందనేదానిపైనే షిషాపై బ్యాన్‌ ఎత్తివేత అనేది ఆధారపడి వుంటుందని అథారిటీస్‌ భావిస్తున్నాయి. కొన్ని దేశాల్లో మళ్ళీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రికాషనరీ మెజర్స్‌ విషయంలో ఏ మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదని హెల్త్‌ విభాగం చెబుతోంది. ఇక్కడ సేఫ్టీ అనేది అత్యంత ప్రాధాన్యమైన విషయమని అథారిటీస్‌ కుండబద్దలుగొట్టేస్తున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com