ఇల్లీగల్ మైగ్రెంట్స్‌కి సాయం చేస్తే భారీ పెనాల్టీలు
- October 30, 2020
సౌదీ: సౌదీ అథారిటీస్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లీగల్ మైగ్రెంట్స్‌కి పౌరులుగానీ, వలసదారులుగానీ సాయం చేయకూడదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా సాయం అందిస్తే భారీ జరీమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇల్లీగల్ మైగ్రెంట్స్‌కి సంబంధించి తరలింపు, ఉపాధి కల్గించడం, స్మగ్లింగగ్ వంటి చర్యలకు పాల్పడితే రెండేళ్ళ జైలు శిక్ష అలాగే 100,000 సౌదీ రియాల్స్ జరీమానా విధించే అవకాశం వుంటుంది. నిందితుడు వలసదారుడైతే డిపోర్టేషన్ కూడా తప్పదు. ట్రాన్స్‌పోర్టింగ్‌కి ఉపయోగించే వాహనాల్ని సీజ్ చేస్తారు. ఇతియోపియన్ ఇన్‌ఫిలిట్రేటర్స్‌ని సౌదీ పోలీస్ అరెస్ట్ చేసిన తర్వాత, ఈ హెచ్చరిక చేశారు అధికారులు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు