సలాలా: రిటర్న్‌ బస్‌ సర్వీసుల్ని ప్రకటించిన మవసలాట్‌

- October 30, 2020 , by Maagulf
సలాలా: రిటర్న్‌ బస్‌ సర్వీసుల్ని ప్రకటించిన మవసలాట్‌

మస్కట్‌: మవసలాట్‌, సలాలాలో  సిటీ బస్సుల రిటర్న్‌ సర్వీస్‌పై ప్రకటన చేయడం జరిగింది. నవంబర్‌ 1 నుంచి బస్సులు తిరిగి తిరిగి ప్రారంభమవుతాయని ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది మవసలాట్‌. ఆదివారం నుంచి ఈ బస్సులు అందుబాటులో వుంటాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com