కోవిడ్ 19: ఖతార్ లో కొత్తగా 193 పాజిటివ్ కేసులు..225 మంది రికవరీ
- October 30, 2020
ఖతార్ లో కొత్తగా మరో 193 మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 9971 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 193 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఖతార్ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే..దేశంలో రోజు రోజుకీ రికవరి అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటంతో ఊరట కలిగించే అంశం. 24 గంటల వ్యవధిలో 225 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు అధికారులు వివరించారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వైరస్ నుంచి రికవరి అయిన వారి సంఖ్య 1,29,349కి పెరిగింది. ఇదిలాఉంటే..24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 232కి పెరిగింది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







